ప్రజా మలుపు PRAJA MALUPU జిల్లా ఇంచార్జీ కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి
జిల్లా ఇంచార్జీ కలెక్టర్ గా  బాధ్యతలు తీసుకున్న వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి

 (గద్వాల, ప్రజామలుపు, డిసెంబర్ 18)  :

జోగుళాంబ గద్వాల జిల్లాకు క్రమం తప్పకుండా  అభివృద్ధి , సంక్షేమ పథకాల అమలులో పురోభివృద్ధి సాధించే విధంగా అన్ని చర్యలు తీసుకోవటం జరుగుతుందని జిల్లా ఇంచార్జి కలెక్టర్ శ్వేతా మహంతి అన్నారు . బుధవారం ఉదయం కలెక్టరేటు కార్యాలయములో సిటీసిపై సంతకాలు చేసి జిల్లా కలెక్టరుగా ఇంచార్జీ పదవీ బాధ్యతలు స్వీకరించగా జిల్లా సంయుక్త కలెక్టర్ జె . నిరంజన్ , అసిస్టెంట్ కలెక్టర్ శ్రీహర్ష , ఆర్డిఓ రాములు కలెక్టరును పుష్ప గుచ్చాలతో స్వాగతం పలికారు . ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు క్రమం తప్పకుండా రావటం జరుగుతుందని , సమీక్షా సమావేశాల ద్వారా అధికారులకు దిశా నిర్దేశము చేసిన వాటిని నిర్లక్ష్యం చేయకుండా తమ నిధులను నిబద్ధతతో నిర్వహించాల్సి ఉంటుందని ఆదేశించారు .

Popular posts
PRAJA MALUPU
Image
ప్రజామలుపు PRAJA MALUPU గీతమ్ లో ఘనంగా ప్రీ - క్రిస్మస్ వేడుకలు  - హృదయాలను బరువెక్కించిన క్రీస్తు శిలువ దృశ్యాలు  - క్రిస్మస్ దినోత్సవ సందేశాన్ని ఇచ్చిన అతిథి డాక్టర్ అషర్ ఆండ్రూ 
Image
ప్రజా మలుపు PRAJA MALUPU నిజాంపేట్  తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థినిగా లీడర్ నరసింహారెడ్డి కోడలు కోలన్ రాజేశ్వరరెడ్డి
Image
ప్రజామలుపు PRAJA MALUPU హెచ్ఎంటి ఆఫీసర్స్ క్లబ్ లో జూనియర్ కాలేజీని ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి వివేకానంద్
Image